కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి బర్త్‌డే స్పెషల్‌

1992 అక్టోబర్‌ 21న మంగళూరులో జననం

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివింది

మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది

2015లో మిస్‌ సౌత్‌ ఇండియా(మిస్‌ కర్ణాటక, మిస్‌ బ్యూటీఫుల్‌ స్మైల్‌) కీరిటం దక్కించుకుంది

కేజీయఫ్‌ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది

తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది

ప్రస్తుతం తెలుగు, కన్నడలో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసింది