క్రేజీ లుక్‌లో కేజీఎఫ్ భామ

కేజీఎఫ్‌ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ

చీరకట్టులో అందంగా కేజీఎఫ్ నటి

బ్లాక్ డ్రెస్‌లో శ‍్రీనిధి లుక్

ఈ భామ కేజీఎఫ్ మూవీలో తనదైన నటనతో మెప్పించింది.

విక్రమ్‌తో కలసి కోబ్రాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది

వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీనిధి

కేజీఎఫ్​ హీరోయిన్​ శ్రీనిధి శెట్టి ఫోటోలు వైరల్

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నటి సినీరంగంలో ప్రవేశించింది.

మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం దక్కించుకున్న కన్నడ భామ

కేజీఎఫ్​ హీరోయిన్​