బ్లాక్‌ డ్రెస్‌లో ‘రొమాంటిక్‌’ తార..కేతిక శర్మ పిక్స్‌

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ ..‘రొమాంటిక్‌’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

ఆకాశ్‌ పూరీ హీరోగా నటించిన ఈ చిత్రంలో కేతిక శర్మ అందలు ఆరోబోసి యువతకు కలల రాణిగా మారింది

నాగశౌర్యతో కలిసి ‘లక్ష్య’లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. కానీ కేతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి

గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు

ఇప్పటికి కేతిక శర్మ ఖాతాలో సరైన హిట్‌ పడలేదు కానీ.. యువతలో మాత్రం మంచి క్రేజీ ఉంది

షల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో చేసిన పోటోషూట్‌ స్టిల్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి