బ్లాక్‌ సారీలో కీర్తిసురేష్‌ సొగసులు

నాని సరసన దసరా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌

త్వరలోనే రిలీజ్‌కు రెడీ అయిన దసరా మూవీ

ప్రమోషన్స్‌లో పాల్గొంటూ చీరకట్టులో మెరిసిన మలయాళి ముద్దుగుమ్మ

మహానటి సినిమాతో పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కించుకున్న కీర్తి

ఈమధ్య కాలంలో అందాల ఆరోబోతలో తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ

గ్లామర్‌ బ్యూటీస్‌తో పోటీపడుతూ ఫోజులిస్తున్న కీర్తి