చీరలో చందమామలా మెరిసిపోతున్న మహానటి

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్నది

మహానటి సినిమాతో ప్రత్యేకమైన స్టార్‌డమ్‌

గతంలో కంటే ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచేసిన కీర్తి సురేష్‌

ప్రస్తుతం నానితో దసరా చిత్రంలో నటిస్తున్న బ్యూటీ

దసరా ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీబిజీగా గడిపేస్తున్న కీర్తి