సత్యరాజ్‌ కూతుర్ని చూశారా?

కట్టప్ప అనగానే గుర్తొచ్చే నటుడు సత్యరాజ్‌

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన నటుడు

దక్షిణాదిలో అనేక సినిమాల్లో నటించారు

సత్యరాజ్‌ కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు

సత్యరాజ్‌ భార్య పేరు మహేశ్వరి

వీరికి కుమారుడు సిబిరాజ్‌, కూతురు దివ్య

గ్లామర్‌ ప్రపంచానికి దూరంగా దివ్య

న్యూట్రిషియన్‌గా కెరీర్‌ కొనసాగిస్తోంది

సోషల్‌ మీడియాలో ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలిస్తుంది

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దివ్య ఫోటోలు