1987 మార్చి 23న జననం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని భంబ్లా ఆమె స్వస్థలం

ఆమె సోదరి రంగోలీ యాసిడ్‌ దాడి బాధితురాలు

2006లో గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీన ఇచ్చిన కంగనా

ఏక్‌ నిరంజన్‌తో టాలీవుడ్‌కు పరిచయం

ఆమె నటించిన బయోపిక్‌లు మణికర్ణిక, తలైవి

అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో కంగనా ఒకరు

మణికర్ణిక ఫిలింస్‌ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు

కంగనాను పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం

నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు ఐదు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకుంది

ప్రస్తుతం లాకప్‌ షోకు హోస్టింగ్‌ చేస్తోంది కంగనా రనౌత్‌