కమల్‌ హాసన్‌ బర్త్‌డే స్పెషల్‌

నవంబర్‌7, 1954 తమిళనాడులో జననం

‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం

మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్

శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో బాలనటుడిగా చేశారు

అన్నై వెలంకని', 'కాశీ యాత్ర' సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు

1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది

1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ ఆయన కెరీర్‌‌ను మలుపుతిప్పింది

మరోచరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం తెలుగులో ఆయన ఆణిముత్యాలు

కమల్‌ తన కెరీర్‌లో 19 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు 4 నేషనల్‌ అవార్డులు అందుకున్నారు

1990లో పద్మశ్రీ,, 2014లో పద్మభూషన్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు

కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షరా హాసన్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు

త్వరలోనే ‘విక్రమ్’తో, ‘భారతీయుడు 2’ చిత్రాలతో కమల్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు