స్టార్‌ హీరో కమల్‌హాసన్‌కు అస్వస్థత

జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన కమల్‌హాసన్‌

చెన్నైలోకి పోరూర్‌ రామచంద్ర హాస్పిటల్‌లో చికిత్స

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపటిందని తెలుస్తుంది

నిన్ననే(నవంబర్‌ 23) హైదరాబాద్‌కు వచ్చి కళాతపస్వి కే విశ్వనాథ్‌ను కలిశారు