బాలీవుడ్‌పై కాజల్‌ సంచలన వ్యాఖ్యలు

పుట్టి పెరిగింది ముంబైలో, కెరీర్‌ ప్రారంభమైంది మాత్రం హైదరాబాద్‌లో

మాృతభాష హిందీ అయినా ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేశాను

సౌత్‌ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది

ఇక్కడ టాలెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు

అందుకే సౌత్‌లో అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులున్నారు

ఇక్కడున్న క్రమశిక్షణ, నైతిక విలువలు బాలీవుడ్‌లో కనిపించవు