బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకరు

ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన తారక్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న హీరో

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ఎంట్రీ గురించి స్పందించిన తారక్‌

బాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుందన్న ప్రశ్నకు రాజ్‌కుమార్‌ హిరానీ అని బదులిచ్చిన హీరో

రాజ్‌కుమార్‌ హిరానీ సినిమాల్లో రియలిస్టిక్‌ ఎమోషన్స్‌ను చాలా బాగా చూపిస్తారని మెచ్చుకోలు

అలాగే సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలు కూడా బాగుంటాయని ప్రశంసించాడు