బాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నాడు జాన్‌ అబ్రహం

ఆయన నటించిన ఎటాక్‌ ఏప్రిల్‌1న విడుదలవుతోంది

ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచిన హీరో

ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన జాన్‌ అబ్రహం

సలార్‌ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలకు చెక్‌

ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదని వెల్లడి

డబ్బు కోసం తెలుగు, ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

తాను హిందీ హీరోనని, ఎన్నటికీ ఇతర భాషల్లో నటించబోనని చెప్పుకొచ్చాడు