నటి, రాజకీయ నాయకురాలు జయ బచ్చన్‌ బర్త్‌డే స్పెషల్‌

1948 ఏప్రిల్‌ 9న కలకత్తాలో జననం

పలు హిందీ, బెంగాలీ భాషల చిత్రాలతో నటిగా గుర్తింపు

మహానగర్‌ సినిమాతో సహానటిగా సినీరంగ ప్రవేశం

‘గుడ్డీ’ చిత్రంతో హీరోయిన్‌గా మారారు

1973 జూన్‌ 3న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో వివాహం

వీరికి అభిషేక్‌ బచ్చన్‌, శ్వేతా బచ్చన్‌ నందన్‌ సంతానం

ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు

సమాజ్‌వాది పార్టీ నుంచి జయ 4 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు

నటిగా 9 ఫిలింఫేర్‌ అవార్డులతో పాటు ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు

1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందున్నారు