దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా దుబాయ్‌లో ఈవెంట్‌లో పాల్గొన్న బ్యూటీ

జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఇటీవలే ఆమె నటించిన మిలి చిత్రం రిలీజ్ అయింది

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్న బ్యూటీ

తన నటనతో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్