వైట్‌ టాప్‌..బ్లూ జీన్స్‌లో జాక్వెలిన్‌.. శ్రీలంక బ్యూటీ పిక్స్‌ వైరల్‌

సాహో సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసి సౌత్‌ ఆడియన్స్‌కు హాయ్ చెప్పింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్

‘విక్రాంత్ రోణ’లో రక్కమ్మ పాత్రతో మరింత ఫేమస్‌ అయింది

‘అలాదిన్’ సినిమాతో బాలీవుడ్‌ని పలకరించింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది.

సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘కిక్’ సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు

ఇటీవల అక్షయ్‌ కుమార్‌తో ‘రామ్‌ సేతు’ చిత్రంలో నటించి, మెప్పించింది

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డిఫరెంట్ స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా వైట్‌ టాప్‌, బ్లూ జీన్స్‌ ధరించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది