యాంకర్‌ రష్మీ స్థానంలో సౌమ్య రావు కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వ్యవహిరిస్తోంది

అచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది

సౌమ్య రావు అసలు పేరు సౌమ్య శారద, కర్ణాటకలో పుట్టింది

మొదట సౌమ్య రావు మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది

ఆ తర్వాత ఓ న్యూస్‌ చానల్లో యాంకర్‌గా పనిచేసింది

ఆ తర్వాత తమిళంలో పలు టీవీ సీరియల్స్‌లో నటించింది

తెలుగులో శ్రీమంతుడు అనే సీరియల్‌తో పరిచయమైంది

అలాగే తమిళంలో ఎన్నో సీరియల్స్‌లో ఆమె ప్రధాన పాత్రలు పోషిచింది

సౌమ్య ఎక్కువగా బుల్లితెరపై విలన్‌ రోల్స్‌ చేసింది