అందంతో ఫిదా చేస్తున్న ఐశ్వర్య మీనన్‌

2012లో లవ్‌ ఫెయిల్యూర్‌ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ

ప్రస్తుతం స్పైలో నిఖిల్‌ సరసన నటిస్తోంది

చిన్నప్పుడు బొద్దుగా ఉండటంతో మైదా బాల్‌ అని పిల్చేవారట

దీంతో ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుని నాజూకుగా మారిన ఐష్‌

తనను చూసి నవ్వినవాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారంటోంది