రష్మిక మాజీ ప్రియుడు, హీరో రక్షిత్‌ పెళ్లి వార్త వైరల్‌

రష్మిక మందన్నా నటించిన తొలి మూవీ కిరిక్‌ పార్టీ

కిరిక్‌ పార్టీ షూటింగ్‌లో హీరో రక్షిత్‌ శెట్టితో లవ్‌

2017 జూలై 3న రష్మిక, రక్షిత్‌ల నిశ్చితార్థం

ఎంగేజ్‌మెంట్‌ అయిన కొద్దిరోజులకే విడిపోయిన జంట

తాజాగా రక్షిత్‌ పెళ్లి చేసుకోనున్నాడంటూ మొదలైన ఊహాగానాలు

నటి రమ్యతో అతడి వివాహం జరగబోతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం

అయితే ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన రక్షిత్‌

కాలేజీ డేస్‌లో ఆమె అంటే క్రష్‌ ఉండేదని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టీకరణ

కనీసం ఇంతవరకు రమ్యను నేరుగా కలవలేదని రక్షిత్‌ పేర్కొన్నాడు