ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య పాండే

షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖట్టర్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం

'ఖిలీపిలీ' సినిమాలో తొలిసారి ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు

ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడిపోయిన అనన్య- ఇషాన్‌

పార్టీలు, పబ్‌లంటూ చెట్టాపట్టాలేసుకొని మీడియా కంటపడ్డారు

కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బీటౌన్‌ టాక్‌

ఇషాన్‌ కుటుంబంతో బాగా కలిసిపోయిన అనన్య

ప్రస్తుతం లైగర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న అనన్య