21 ఏళ్లకు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంయుక్త మీనన్‌

పాప్‌కార్న్‌ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ

తొలి సినిమాకే హీరోయిన్‌గా మంచి గుర్తింపు

2018లో 'కలరి' సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది

భీమ్లా నాయక్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

ఈ చిత్రంలో రానాకు భార్యగా నటించిందీ కేరళ కుట్టి

కళ్యాణ్ రామ్ సరసన బింబిసార చిత్రంలో నటిస్తుంది