నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా

కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్‌

పాండిచ్చేరి యూనివర్సీటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిష్ట్రేషన్‌ పూర్తి చేసింది

ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్‌ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు.

2019-2020లో ది బెస్ట్‌ డిజైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అనూష అందుకున్నారు

2021లో ఇండియా టాప్ 10 డిజైనర్స్ లో చోటు దక్కించుకుంది.

అనూష ఆరు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలదట. తెలుగు, తమిళ్‌, ఇంగ్లీష్‌, హిందీ, కన్నడతో పాటు తుళు భాషలో కూడా ఆమె మాట్లాడగలదు.

ప్రస్తుతం అనూష శెట్టి డిజైన్స్ అని తానే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి వర్క్ చేస్తుంది.

నవంబర్‌ 20న అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగనుంది.