బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ విశ్వ గురించి తెలుసా?

యువ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ

యువ సీరియల్‌కు హీరో నాగార్జున నిర్మాత

గంగ మంగ, గంగతో రాంబాబు వంటి సీరియల్స్‌లో విశ్వ నటించాడు

నాగచైతన్య తొలి సినిమా జోష్‌లోనూ నటించాడు

పద్నాలుగో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎంట్రీ

బిగ్‌బాస్‌ హౌస్‌కు సూపర్‌ హీరోగా గుర్తింపు

తొమ్మిదవ వారంలో ఎలిమినేట్‌