నిర్మాత ఇంటికి మెరుగులద్దిన షారుక్‌ భార్య

బాలీవుడ్‌ బడా నిర్మాతల్లో కరణ్‌ జోహార్‌ టాప్‌లో ఉంటాడు

ఎన్నో హిట్‌ సినిమాల ట్రాక్‌ ఆయన సొంతం

సినిమాకే కోట్లు ఖర్చుపెట్టే ఆయన ఇంటికోసం ఇంకెంత ఖర్చుపెట్టాలి

ఇటీవల తన ఇంటికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించిన కరణ్‌

ఇంటీరియర్‌ బాధ్యతలను భుజానెత్తుకున్న షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌

కరణ్‌, గౌరీ ఖాన్‌ ఎప్పటినుంచో మంచి మిత్రులు

ఈ స్నేహంతోనే కరణ్‌ ఇంటిని అందంగా తీర్చిదిద్దిన గౌరీ ఖాన్‌

ఈ సందర్భంగా ఇంటి ఫోటోలు షేర్‌ చేసిన కరణ్‌

ఒక్కో గదిని చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఎంత లగ్జరీగా, విలాసవంతంగా ఉందోనంటూ కామెంట్లు

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న కరణ్‌ ఇంటి ఫోటోలు