ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న హీరోయిన్స్‌

సమంత- ముక్కుకు చిన్పపాటి సర్జరీ

నయనతార- ముక్కుకు కాస్మోటిక్‌ సర్జరీతో పాటు బరువు తగ్గేందుకు కూడా సర్జరీ చేయించుకున్నట్లు టాక్‌

అసిన్‌- పెదవులు

శ్రుతి హాసన్‌- ముక్కుతో పాటు లిప్స్‌కి సర్జరీ

కార్తీక-సినిమాల్లోకి వచ్చాక ముక్కుకి సర్జరీ

తాప్సీ- ముక్కుకి సర్జరీ

శ్రియ- పెదాలకి కాస్మొటిక్‌ సర్జరీ

శ్రీదేవి- ముక్కుకి సర్జరీ చేయించుకున్న అతిలోక సుందరి

ప్రియాంక చోప్రా- లిప్స్‌కి సర్జరీ

అనుష్క శర్మ- పెదవులకు కాస్మోటిక్‌ సర్జరీ