1990 అక్టోబర్‌ 13న ముంబైలో జననం

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌.. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో రన్నరప్‌

'ముకుంద' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

'ఒక లైలా కోసం' చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు

'రంగస్థలం'లో జిగేలు రాణిగా ఐటెంసాంగ్‌లో మెస్మరైజ్‌

'అల వైకుంఠపురములో' సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌

రాధేశ్యామ్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పాపులర్‌

తెలుగు, తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతుతన్న పూజా