ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ లయ.. ఇప్పుడెలా ఉందో చూశారా?

విజయవాడ లో పుట్టిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు.

హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

‘ప్రేమించు’ సినిమాతో లయకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో ఆమె అంధురాలు పాత్ర చేసి మెప్పించింది.

తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది.

తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది.

2006లో కాలిఫోర్నియా లో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు

లయ ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్

ఇండస్ట్రీకి దూరమై ఇన్నేళ్లైనా.. లయ ఇప్పటికీ అందంగానే ఉంది. ఇప్పటికీ లయ ఏం మారలేదని, అందం చెక్కు చెదరకుండా అలానే కాపాడుకుందని నెటిజన్స్‌ అంటున్నారు