హీరోయిన్‌ లయ భర్త, పిల్లలను ఎప్పుడైనా చూశారా?

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన లయ

హోమ్లీ హీరోయిన్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైన నటి

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలోనూ సూపర్‌క్రేజ్‌

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన లయ

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది

వలెంటైన్స్‌ డే సందర్బంగా ఫ్యామిలీ ఫోటోలు షేర్‌ చేసిన లయ