హీరో సుధీర్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌

1980 మే 11న విజయవాడలో జననం

పూర్తి పేరు పోసాని సుధీర్‌ బాబు

‘ఏం మాయ చేశావే’ మూవీతో సినీరంగ ప్రవేశం

శివ మనసులో శ్రుతి చిత్రంతో హీరోగా పరిచయం

‘భాగీ’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ

సినిమాలకు రాకముందు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా గుర్తింపు

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాడు

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్‌లో ఫస్ట్‌ర్యాంక్‌గా నిలిచాడు

బ్యాడ్మింటన్‌ కోచ్‌, మాజీ ఆటగాడు పుల్లెల గోపించంద్‌తో డబుల్స్‌లో పార్టనర్‌గా ఆడిన సుధీర్‌ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినితో వివాహం

వీరికి ఇద్దరు కుమారులు.. చరిత్‌ మానస్ , దర్శన్