‘జీన్స్‌’ హీరో ప్రశాంత్‌ బర్త్‌డే స్పెషల్‌

1973 ఏప్రిల్‌ 6న తమిళనాడులో జననం

సీనియర్‌ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్‌ కుమారుడు

ట్రినిటి కాలేజీ ఆఫ్‌ మ్యూజిక్‌ లండన్‌లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, మల్టిమీడియాలో శిక్షణ తీసుకున​ ప్రశాంత్‌

తమిళ, తెలుగు, హిందీ భాష చిత్రాల్లో హీరోగా నటించిన ప్రశాంత్‌

17ఏళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం

‘వైగాసి పోరంతచ్చు’ సినిమాతో హీరోగా పరిచయం

జీన్స్‌(1998) చిత్రంతో మంచి గుర్తింపు

నటుడిగా తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమణి అవార్డు అందుకున్నాడు

ప్రశాంత్‌ తెలుగులో తొలిముద్దు, జోడి, జీన్స్‌, ప్రేమకావ్యం చిత్రాలతో గుర్తింపు పొందాడు

ఇటీవల రామ్‌ చరణ్‌ వినయ విధేయ రామ మూవీలో కనిపించాడు

వ్యాపారవేత్తగా స్థిరపడ్డ ప్రశాంత్‌ ప్రస్తుతం సహానటుడి పాత్రలు చేస్తున్నాడు