టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌కు ప్రమాదం

లక్ష్యం, లౌక్యం సినిమాల డైరెక్టర్‌ శ్రీవాస్‌తో గోపీచంద్‌ 30వ సినిమా

ప్రస్తుతం మైసూర్‌లో సినిమా షూటింగ్‌

ఓ ఫైట్‌ సీన్‌ కోసం డూప్‌ లేకుండా పాల్గొన్న హీరో

ఈ క్రమంలో లొకేషన్‌లో ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడ్డాడు

ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నారని సమాచారం

అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడి

ఈ సినిమాకు వివేక్‌ కూచిబొట్ల, విశ్వప్రసాద్‌ నిర్మాతలు

ఇకపోతే గోపీచంద్‌ నటించిన పక్కా కమర్షియల్‌ జూలై 1, 2022న రిలీజ్‌ కానుంది