వ్యాపారంలోనూ దూసుకుపోతున్న హీరోయిన్లు

స‌మంత‌: సాకీ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌

అనుష్క శ‌ర్మ‌: క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రొడక్ష‌న్స్ హౌస్ య‌జ‌మానురాలు, నుష్ పేరుతో ఆన్‌లైన్ ఫ్యాష‌న్ బ్రాండ్‌

శిల్పాశెట్టి: యోగా స్టూడియోలు, రెస్టారెంట్ల వ్యాపారం, ల‌గ్జ‌రీ స్పాలు, ఎస్ఎస్ పేరుతో ఫ్యాష‌న్ బ్రాండ్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ జ‌ట్టులో త‌ను భాగ‌స్వామి

ప్రియాంక చోప్రా: ప‌ర్పుల్ పెబెల్ పిక్చ‌ర్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌, అనోమ‌లీ కేశ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల బ్రాండ్‌, బంబుల్ అనే డేటింగ్ యాప్‌లోనూ పెట్టుబ‌డులు, సోనా బ్రాండ్‌తో న్కూయార్క్‌లో రెస్టారెంట్లు

క‌త్రినా కైఫ్‌: నైకాలో వాటా, కే బ్యూటీ కాస్మొటిక్స్ కంపెనీలోనూ భాగ‌స్వామ్యం

దీపికా ప‌దుకొణె: కేఏ ఎంట‌ర్‌ప్రైజెస్ పేరుతో వ్యాపార సంస్థ‌, ఎపిగామియా అనే ఎఫ్ఎంసీజీ సంస్థ‌, ఫ్రంట్ రో అనే ఎడ్యు స్టార్ట‌ప్‌లో పెట్టుబ‌డులు, బ్లూ స్మార్ట్ అనే ఎల‌క్ట్రిక్ టాక్సీ స్టార్ట‌ప్‌లో వాటాలు, కేఏ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణ సంస్థ

అలియా భ‌ట్‌: నైకాలో భారీ పెట్టుబడులు, ఎడ్‌- ఎ- మామా పేరుతో చిన్న‌పిల్లల కోసం డిజైన‌ర్ దుస్తుల వ్యాపారం, ఎట‌ర్న‌ల్ స‌న్‌ఫైన్ ప్రొడక్ష‌న్స్ సినిమా, టీవీ నిర్మాణ సంస్థ‌లో భాగ‌స్వామి

ప్రీతి జింటా: కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ ఐపీఎల్ జ‌ట్టుకు స‌హ‌య‌జ‌మానురాలు, ద‌క్షిణాఫ్రికాలోని స్టెలెన్‌బాష్ కింగ్స్ జ‌ట్టుకు సైతం ఈవిడే ఓన‌ర్‌, ముంబైలో సొంత రెస్టారెంట్లు పీజ‌డ్ఎన్‌జ‌డ్‌ పేరుతో సొంత నిర్మాణ సంస్థ‌

మ‌లైకా అరోరా: స‌ర్వ‌, దివ పేరుతో ముంబైలో రెండు యోగా స్టూడియోలు, లేబుల్ లైఫ్ పేరుతో ఫ్యాష‌న్ బ్రాండ్‌