హేమచంద్ర- శ్రావణ భార్గవి.. టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌

వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊపందుకున్న ఊహాగానాలు

ఎట్టకేలకు విడాకుల రూమర్స్‌పై స్పందించిన దంపతులు

ఈ వార్తల వల్ల తనకు ఫాలోవర్లు, వీడియోలకు వ్యూస్‌ పెరుగుతున్నాయన్న శ్రావణ భార్గవి

తప్పోఒప్పో తెలీదుగానీ మీడియా వల్లే ఇదంతా జరిగిందని వెల్లడి

అటు డివోర్స్‌ రూమర్స్‌ చూసి నవ్వేసిన హేమచంద్ర

తన పాటల కంటే కూడా ఈ పుకార్లే ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయని కామెంట్‌

కాగా హేమచంద్ర- శ్రావణ భార్గవి 2013లో పెళ్లి చేసుకున్నారు

వీరికి కుమార్తె శిఖర చంద్రిక సంతానం