త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కానున్న హీరామండి: ది డైమండ్‌ బజార్‌ వెబ్‌ సిరీస్‌

సంజయ్‌లీలా భన్సాలీ, విభుపూరి, మితాక్షర కుమార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు

రూ.200 కోట్ల బడ్జెట్‌తో సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానున్న వెబ్‌ సిరీస్‌

వేశ్యల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్‌

మహారాణులుగా హీరోయిన్ల పోస్టర్స్‌ వైరల్‌

అదితిరావు హైదరి

మనీషా కొయిరాలా

సోనాక్షి సిన్హ

రిచా చద్దా

షర్మిన్‌ సెగల్‌

సంజీదా షైఖ్‌