టాలీవుడ్‌ బాద్‌షా జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌

1983 మే 20న జననం

తల్లిదండ్రులు షాలిని- నందమూరి హరికృష్ణ

బ్రహ్మర్షి విశ్వామిత్రతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం

స్టూడెంట్‌ నెం.1, ఆది, సింహాద్రి సినిమాలతో రికార్డులు కొల్లగొట్టాడు

యాక్టింగ్‌, డ్యాన్స్‌, డైలాగుల్లో ఎవరెస్టుగా ఎదిగిన యంగ్‌ టైగర్‌

ఆది, నాన్నకు ప్రేమతో సినిమాలకు ఉత్తమనటుడిగా నంది అవార్డులు

నట సార్వభౌమ నందమూరి తారకరామారావుకు తగ్గ మనుమడిగా పేరుప్రతిష్టలు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఉత్తమ నటుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు

ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్‌

ఎన్టీఆర్‌ లక్కీ నెంబర్‌ 9

2011లో లక్ష్మీ ప్రణతితో వివాహం, వీరికి అభయ్‌రామ్‌, భార్గవ్‌ రామ్‌ సంతానం