అనుపమ పరమేశ్వరన్‌ బర్త్‌డే స్పెషల్‌

1996 ఫిబ్రవరి 18న జననం

ప్రేమమ్‌ సినిమాతో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది

అఆ చిత్రంతో తెలుగువారిని పలకరించిన అనుపమ

శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు.. సహా పలు సినిమాలతో మెప్పించింది

గతేడాది కార్తికేయ 2, 18 పేజెస్‌తో సందడి చేసిన బ్యూటీ

ప్రస్తుతం మరీచిక(తెలుగు)తో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది

డీజే టిల్లు సీక్వెల్‌లోనూ భాగమైన బ్యూటీ

హోమ్లీ లుక్‌తో ఆకట్టుకునే అందం అనుపమ పరమేశ్వరన్‌ సొంతం