పూర్తి పేరు : ఉప్పలపాటి ప్రభాస్‌ రాజు

1979 అక్టోబర్‌ 23న మొగల్తూరులో జననం

2002లో ఈశ్వర్‌ సినిమాతో తెరంగేట్రం

వర్షం సినిమాతో నటుడిగా క్రేజ్‌

రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమాతో స్టార్‌ హీరో ఇమేజ్‌

మిర్చి సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌

ఈ ఒక్క సినిమాతో విదేశాల్లోనూ అద్భుతమైన క్రేజ్‌ సంపాదించుకున్న డార్లింగ్‌

గతేడాది రాధేశ్యామ్‌తో పలకరించిన ప్రభాస్‌

ప్రస్తుతం సలార్‌, ప్రాజెక్ట్‌ కే సినిమాల్లో నటిస్తున్నారు