బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌

1995 ఆగస్ట్‌ 12న ముంబైలో జననం

బాలీవుడ్‌ స్టార్స్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, అమృత సింగ్‌ల కూతురు

కేదర్‌నాథ చిత్రంతో సినీరంగ ప్రవేశం

నాలుగేళ్ల వయసులోనే ఓ యాడ్‌ ప్రకటనలో నటించింది

లవ్‌, ఎఫైర్‌ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంది

ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకుంది

2019లో ఫోర్భ్స్‌ ఇండియా(ఏడాదిలో రూ. 5775 మిలియన్‌ డాలర్ల సంపాదన) జాబితాలో నిలిచింది

సైఫ్‌ అలీ ఖాన్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

ప్రసుత్తం విక్కీ కౌశల్‌ సరసన ఓ సినిమాలో నటిస్తుంది