హీరోయిన్‌ హన్సిక బర్త్‌డే స్పెషల్‌

1991 ఆగస్ట్‌ 9న మహారాష్ట్రలో జననం

షకలక భూం భూం సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది

హృతిక్‌ రోషన్‌ దేశ్‌ మే నిక్లా హోగా చాంద్‌, కోయ్‌ మిల్‌ గయా చిత్రాలతో బాలనటిగా సినీరంగ ప్రేవేశం

దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది

‘మప్పిళ్ళై’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది

ప్రస్తుతం తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది

రెండేళ్ల గ్యాప్‌ అనంతరం ఇటీవల ఆమె మహా చిత్రంతో కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది

ప్రస్తుతం హన్సిక తన పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తోంది