చిరునవ్వులు చిందిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడు హీరోయిన్‌ కూడా!

మాస్టర్స్‌, రాణి పద్మిని సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది

లవ్‌ టుడే సినిమాతో హీరోయిన్‌గా మారింది

ఆమె పేరే ఇవానా

ఇటీవలే ఎల్‌జీఎమ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

తెలుగులో సెల్ఫిష్‌ అనే సినిమా చేస్తోంది

తమిళంలోనూ రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి

దళపతి విజయ్‌ సినిమాలోనూ ఛాన్స్‌ వచ్చిందట

అయితే ఆ అవకాశాన్ని ఇవానా జారవిడుచుకుంది

విజయ్‌కు చెల్లెలిగా నటించాలనడంతో ఆఫర్‌ తిరస్కరించిందట

ఒకసారి చెల్లిగా చేస్తే హీరోయిన్‌గా ఛాన్సులు రావనే రిజక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది