ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న టాప్‌ 10 సౌత్‌ స్టార్స్‌ ఎవరంటే?

1. అల్లు అర్జున్‌- 18.8 మిలియన్‌ ఫాలోవర్స్‌

2. విజయ్‌ దేవరకొండ - 17 మిలియన్‌ ఫాలోవర్స్‌

3. యశ్‌ - 11 మిలియన్‌ ఫాలోవర్స్‌

4. దుల్కర్‌ సల్మాన్‌ - 11 మిలియన్‌ ఫాలోవర్స్‌

5. మహేశ్‌బాబు - 8.7 మిలియన్‌ ఫాలోవర్స్‌

6. ప్రభాస్‌ - 8.6 మిలియన్‌ ఫాలోవర్స్‌

7. రామ్‌చరణ్‌ - 8.2 మిలియన్‌ ఫాలోవర్స్‌

8. సూర్య - 5.3 మిలియన్‌ ఫాలోవర్స్‌

9. ధనుష్‌ - 4.8 మిలియన్‌ ఫాలోవర్స్‌

10. జూనియర్‌ ఎన్టీఆర్‌ - 4.5 మిలియన్‌ ఫాలోవర్స్‌