మాజీ విశ్వ సుందరి మానుషి చిల్లర్‌ బర్త్‌డే స్పెషల్‌

1997 మే 14న హర్యానాలో జననం

వైద్య విద్యలో ఎంబీబీఎస్‌ పూర్తి

2017లో మిస్‌వరల్డ్‌ కిరీటం సొంతం చేసుకుంది

17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది

భారత్‌ తరపున ఈ కిరీటం గెలిచిన 6వ యువతిగా మానుషి నిలిచింది

మిస్‌వరల్డ్‌ తర్వాత మానుషి ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది

‘ప్రాజెక్టు శక్తి’ పేరుతో మహిళల నెలసరిపై అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది

అక్షయ్‌ కుమార్‌ ‘పృథ్వీరాజ్’ సినీరంగ ప్రవేశం

ఇందులో మానుషి పృథ్విరాజ్‌ చౌహన్‌ భార్య సంయోగిత పాత్రలో కనిపించనుంది