ఫోర్బ్స్ అత్యంత ప్రభావవంతమైన నటుల జాబితా

తొలి స్థానంలో రష్మిక మందన్నా ( 9.88 పాయింట్లు)

రెండో స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ( 9.67)

క‌న్న‌డ హీరో య‌శ్ మూడో స్థానం( 9.54)

సమంత నాలుగో స్థానం (9.49)

అల్లు అర్జున్ ఐదో స్థానం (9.46)

దుల్కర్ సల్మాన్ఘారో స్థానం ( 9.42)

పూజా హెగ్డే ఏడో స్థానం (9.41)

ప్రభాస్ ఎనిమిదో స్థానం (9.40)

సూర్య తొమ్మిదో స్థానం (9.37)

తమన్నా పదవ స్థానం( 9.36)