'బింబిసార'తో సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌

ఈ క్రమంలో ఆయన భార్య గురించి ఆరా తీస్తున్న నెటిజన్లు

కల్యాణ్‌ రామ్‌ భార్య పేరు స్వాతి

ఆమె డాక్టర్‌ విద్య అభ్యసించింది

ఆమె తండ్రి ఫార్మారంగంలో బిజినెస్‌మెన్‌

2006 ఆగస్టు 10న స్వాతిని పెళ్లాడిన నందమూరి హీరో

వీరిది పెద్దలు కుర్చిన వివాహం

ఈ దంపతులకు తారక అద్వైత, శౌర్యరామ అని ఇద్దరు సంతానం

స్వాతి సలహాతో అద్వైత పేరిట విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ స్థాపించిన కల్యాణ్‌ రామ్‌

బింబిసార సినిమా గ్రాఫిక్స్‌ కూడా అద్వైత స్టూడియోలోనే జరిగాయి