దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విజేతలు వీరే

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌

ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఉత్తమ దర్శకుడు: ఆర్‌. బాల్కి(చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర-1)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌ శెట్టి(కాంతార)

ఉత్తమ నటి: అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి)

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌

క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ : వరుణ్‌ ధావన్‌(బేడియా)

క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌(జల్సా)

బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్‌ తాండన్‌