రష్మిక మందన్నాకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఫుడ్‌ లవర్‌

ఆమెకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో చూద్దాం..

మామిడి పండ్లు

లాలీపాప్‌

పీచు మిఠాయి

కేక్‌

ప్యాన్‌కేక్‌

కాఫీ, అమూల్‌ స్ప్రే