దివాళి పార్టీ ఇచ్చిన స్నేహారెడ్డి

అల్లు స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలోనూ సూపర్‌ క్రేజ్‌

తాజాగా ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి దివాళీ పార్టీ ఇచ్చింది

ఈ పార్టీలో సందడి చేసిన టాలీవుడ్‌ ప్రముఖులు

నెట్టంట చక్కర్లు కొడుతున్న ఫోటోలు