సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు మృతి

ఆయన వయసు 84 సంవత్సరాలు

ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు

చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్‌ 19) అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు

1938 కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జననం

70కిపైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు

1950లో ఆయన కజిన్‌ టీ ప్రకాశ్‌ రావ్‌, కోటయ్య ప్రత్యగాత్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు

1996లో ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం

యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు

ప్రముఖ నిర్మాత టీ అజయ్‌ కుమార్‌ కుమారుడు ఈయన