డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి బర్త్‌డే స్పెషల్‌..

డిసెంబర్‌ 7, 1975 కరీంగర్‌ జిల్లా మాచంపల్లిలో జననం

తండ్రి వీరారెడ్డి గ్రామ సర్పంచ్‌ కాగా, ఆరుగురిలో నాలుగో సంతానం

గ్యాడ్యుయేషన్‌ మధ‍్యలో ఆపేసి సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌ ప్రయాణం

1999లో 'ప్రేమించేది ఎందుకమ్మ' చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌

2005లో కల్యాణ్‌ రామ్‌ 'అతనొక్కడే' సినిమాతో అరంగ్రేటం

తొలి సినిమా 'అతనొక్కడే'కు బెస్ట్‌ డైరెక్టర్‌గా నంది అవార్డు

అల్లు అర్జున్‌ నటించిన 'రేసు గుర్రం' చిత్రానికి సైమా అవార్డు

కిక్‌, ఊసరవెల్లి, ధ్రువ, సైరా నరసింహారెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు

అక‍్కినేని అఖిల్‌తో 'ఏజెంట్‌', 'పీఎస్‌పీకే 29' రాబోయే చిత్రాలు