డైరెక్టర్‌ క్రిష్‌ బర్త్‌డే స్పెషల్‌

పూర్తి పేరు: జాగర్లమూడి రాధాకృష్ణ

1978, నవంబర్‌10న జననం

చిన్నతనం నుంచే కథలు రాయడంపై ఆసక్తి

క్రిష్‌ డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమా గమ్యం

తొలి చిత్రానికే ఉత్తమ డైరెక్టర్‌గా నంది అవార్డు

వేదం సినిమాతో విమర్శకుల ప్రశంసలు

వేదం సినిమాకు గాను బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు

బాలీవుడ్‌లో క్రిష్‌ తెరకెక్కించిన తొలి చిత్రం గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌

క్రిష్‌ డైరెక్ట్‌ చేసిన కంచె సినిమాకు బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నేషనల్‌ అవార్డు

ఇటీవలె కొండపొలం సినిమాను తెరకెక్కించారు

2016లో డాక్టర్‌ రమ్యతో పెళ్లి..రెండేళ్లకు విడాకులు