సార్‌ సినిమాతో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేసిన ధనుష్‌

ఈ సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌

తాజాగా తన పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన హీరో

చెన్నైలో విలాసవంతమైన ఇంటిని కానుకగా ఇచ్చాడు

దీని విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని భోగట్టా

ఇటీవలే పేరెంట్స్‌తో కలిసి గృహప్రవేశం

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

ఎంతైనా మా సార్‌ గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌